దుర్గి,ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభా ప్రభంజనం,

దుర్గి,ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభా ప్రభంజనం,

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి మార్చి 3:పలనాడు జిల్లా,
 ఆంధ్రప్రదేశ్  దుర్గి ఆదర్శ పాఠ శాలకు చెందిన 7గురు విద్యా ర్థులు  ఎన్ఎంఎంఎస్ లో అర్హ త సాధించారని ప్రిన్సిపాల్ పి బాలస్వామి సోమవారం ఓ ప్ర కటన లో తెలిపారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ, 2024-2025 సంవత్సరానికి గానుఎన్ఎంఎంఎస్ లో జిల్లా& రాష్ట్రస్థాయిలో ఆవిద్యార్థులు ముందంజలో ఉన్నారని ప్రిన్సి పాల్ తెలిపారు. ఒకే పాఠశాల నుండి ఏడుగురు విద్యార్థులు అమరలీల పవన్ కుమార్, దుర్గేంపూడి జైదీప్,జాడా వెంకటపవన్,కొదమగుండ్ల నాగశేషాంక్,మకరబోయినఓం అశోక్ గ గన్,చిత్తూలూరి నాగజ్యోతి, బట్టు షారోను లు జాతీయ ప్రతిభ స్కాలర్షిప్ కు ఎంపిక కావడం చాలా గొప్పవిషయమని, వారి ప్రతిభా ప్రభంజనంనకు నాంధి పలికారని ఆయన పే ర్కొన్నారు.ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి సంవత్సరానికి 12 వేల రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాల పాటు అందనున్నదన్నారు.ఈవిజయాన్ని పాఠశాలకు అందించి న విద్యార్థులను,లెక్కలమాస్టర్ విజయ్ కుమార్ ను ప్రిన్సిపాల్ బాలస్వామి,ఉపాధ్యాయబృం దంప్రత్యేకంగాఅభినందించారు.

Tags:
Views: 4

Advertisement

Latest News

కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం.. కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం..
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
శిరిగిరిపాడు లో  పోలీసుల కార్డన్ సెర్చ్..
శ్రీ రామకృష్ణ సేవాసమితి లో స్పోకెన్ ఇంగ్లీష్, నైతిక ఆధ్యాత్మిక విలువల క్లాసులు
నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి..!
వరదయ్యపాలెంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు
నిరంతర శ్రామీకుడు చంద్రబాబు
రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?