శిరిగిరిపాడు లో పోలీసుల కార్డన్ సెర్చ్..
భారీ ఎత్తులో మారణాయుధాలు స్వాధీనం
By M.Suresh
On
ఐఎన్ బి టైమ్స్, వెల్దుర్తి మండలం ప్రతినిధి మే :05 పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని శిరిగిరిపాడు గ్రామంలో ఇటీవల ఓకే సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాలు ఘర్షణ పడిన నేపథ్యంలో పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో భారీ ఎత్తున మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా భారీ ఎత్తున మారణాయుధాలు దొరకటం తో ఇక ముందు ముందు ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు.
Tags:
Views: 6
About The Author
Related Posts
Post Comment
Latest News
25 Sep 2025 08:14:58
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
Comment List