ఘనంగా భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఐ ఎన్ బి టైమ్స్ నారాయణఖేడ్ ఏప్రిల్ 06:సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని చందాపూర్ గ్రామంలో భారతీయ జనతాపార్టీ ఆవిర్బవ దినోత్సవ వేడుకలను పార్టీ అభిమానులు కార్యకర్తలు ఘనంగా చేసుకున్నారు ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు దశరథ్ గ్రామ అధ్యక్షులు దశరథ్. ఉపాధ్యక్షులు సంజీవరెడ్డి వడ్ల శీవాజీ సుధాకర్ రెడ్డి మల్లేష్ శ్రీనివాసరెడ్డి పాండు జనరల్ సెక్రెటరీ. సచిన్ పాటిల్ . దశరథ్ విష్ణు తదితరులు పాల్గొన్నారు అనంతరం అధ్యక్షులు దశరథ్ మాట్లాడుతు పార్టీ అధిష్టానం మేరకు ఈరోజు అన్ని గ్రామాలలో మండలాలలో పార్టీ ఆవిర్బవ వేడుకలను చేయాలనీ పిలుపు మేరకు జెండా ఆవిష్కరణ చేయడం ఆనందదాయకం ధర్మం కోసం దేశం కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే ఒక బీజేపీ పార్టీ మన ప్రియతమ నరేంద్రమోదీజీ ప్రధానమంత్రి దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారు అని అన్నారు పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు అధిష్టానం మంచి భవిష్యత్ ఇస్తుందని అన్నారు
Comment List