మహాత్మా ఉపాధి హామీ పథకం కింద రోజుకి 600 రూపాయలు కూలి పెంచాలి

మహాత్మా ఉపాధి హామీ పథకం కింద రోజుకి 600 రూపాయలు కూలి పెంచాలి

 ఐ ఎన్ బి న్యూస్ కావలి ప్రతినిధి సెప్టెంబర్ 15: మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రోజువారి కూలి 600 రూపాయలు పెంచాలని జిల్లా వ్యవసాయ కార్మిక కూలీ సంఘం  నేత మాలాద్రి సోమవారం కావలి ఆర్డీవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాలాద్రి మాట్లాడుతూ సంవత్సరానికి 200 రోజులు ఉపాధి కల్పించి, రోజువారి వేతనం 600 రూపాయలు పెంచాలని  ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు. కనీసం వేతనం అమలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో ఉపాధి కూలీలు  పాల్గొన్నారు

Ad
 

Tags:
Views: 53

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత* *భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
నేను కేసీఆర్ మాదిరిగా విజయం సాధిస్తా..
తిరుపతిలో దొంగల బెడద..
పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.