పాపికొండలు విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్అక్టోబర్ 19:పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 23 లేదా 25 న యాత్రను ప్రారంభించడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే యాత్రకు వెళ్లే బోట్లకు ఫిట్నెస్, లైసెన్సులు, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని బోటు యాజమాన్యాలకు దేవీపట్నం తహశీల్దార్ కే. సత్యనారాయణ, ఎస్సై షరీఫ్ సూచించారు.
Tags:
Views: 44
Latest News
08 Feb 2026 21:23:48
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 8:మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 అండర్ 19 పోటీలో గెలుపొందిన యశస్విని ఘనంగా సన్మానించిన కూకట్పల్లి ఉమ్మడి...



Comment List