మాచర్ల సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జరిగిన టీచర్స్ డే వేడుకలు

ప్రిన్సిపల్ సిస్టర్ తుమ్మ సుజాత ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మాచర్ల సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జరిగిన టీచర్స్ డే వేడుకలు

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 06.పల్నాడు జిల్లా, మాచర్ల పట్టణంలోని, సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం రోజు టీచర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ తుమ్మ సుజాత సమక్షంలో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు అందరూ కలిసి ప్రిన్సిపల్ సిస్టర్ తుమ్మ సుజాత ను ఘనంగా  సన్మానించారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో సుపీరియల్ సిస్టర్ ఇన్నమ్మ, సిస్టర్ సిల్వెస్టర్, సిస్టర్ శ్వేత, పిఈటి కుమార్, సంతోష్ కుమార్, మరియు మధురవాణి లను ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలతో సత్కరించి ఘనంగా సన్మానించుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూలు విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.సుపీరియర్ సిస్టర్ ఇన్నమ్మ, సిస్టర్ సిల్వెస్టర్, పీ ఈ టీ కుమార్, సంతోష్ కుమార్, మధురవాణి లను సన్మానించడం జరిగింది.

Tags:
Views: 6

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం