జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు: కూటమి నేతలు
ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం ప్రతినిధి సెప్టెంబర్ 2:
జనసేనాని, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజుపాలెం మండల కూటమి నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి... ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గిన నాయకుడు కొణిదల పవన్ కళ్యాణ్ తెలిపారు.దుష్టపాలనను అంతమొందించిన కలియుగ కల్కి అవతారం మా కళ్యాణ్ బాబు , అన్నట్లుగానే జగన్ రెడ్డిని 151 నుండి 11 సీట్లుకి అదఃపాతాళానికి తొక్కిపడేసిన వామనుడని గర్వంగా తెలిపారు.మచ్చలేని చంద్రుడు మా ముఖ్యమంత్రి చంద్రన్న నాయకత్వంలో... మరో పదిహేనేళ్ళు ఈ కూటమి కొనసాగాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లు జరగాలని తామంతా కోరుకుంటున్నామని తెలిపారు.పదవులు, సీట్లు గురించి పట్టించుకోకుండా రాష్ట్రం బాగుండాలని కోరుకున్న గొప్ప వ్యక్తి, నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ముందుగా స్థానిక ఆంధ్రా బ్యాంకు సెంటర్ లో టపాసులు కాల్చీ... కేకును కట్ చేసి పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు రాజుపాలెం గ్రామ సర్పంచ్ పులిబండ్ల అశోక్ మరియు కూటమి పార్టీల నాయకులు ఉప సర్పంచ్ మొర్రిబోయిన శ్రీనివాసరావు, పగడాల శ్రీనివాసరావు, చొక్కా మల్లికార్జునరావు, దుడుకు రామారావు, వాసా వెంకటేశ్వర్లు, కేదారి రమేష్, కొజ్జా శ్రీనివాసరావు, పెమ్మా అంకమ్మరావు, వసంతపు చిన వెంకటేశ్వర్లు, గుడారి గంగారావు, రాయల రమేష్, లంకా వీరయ్య, సమారి సైదారావు, పెమ్మా అతిలేష్, సఖినాల ధర్మారావు, కాండ్రకుంట చిన వెంకటేశ్వర్లు, చెవుల అంజి, గ్రంథి రమేష్, గ్రంథి పెద మస్తానయ్య, చిట్టెంశెట్టి గోపి, చంద్రశేఖర్ నాయక్, మొర్రిబోయిన రాముడు, పెమ్మా చిన చెన్నయ్య, పోతంశెట్టి వెంకట్రామయ్య, కటకం గోపీ, జంగం పెద్ద చెన్నయ్య, మేడిశేట్టి చెన్నయ్య, పులిబండ్ల నరసింహారావు, తొర్లికొండ మల్లేశ్వరరావు, పులిబండ్ల నారాయణ, మిరియాల వేణు, పులిబండ్ల వెంకట్రావు, శివ నాయక్, పవన్ కుమార్ నాయక్, అచ్చనాల వెంకటేశ్వర్లు, మెట్టెల గోపి మరియు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు

Comment List