సీనియర్ జర్నలిస్ట్ ఓరుగంటి కు ఘన సన్మానం
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 06:వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు, వాసవి వారోత్సవాలలో భాగంగా, శనివారం రోజు సీనియర్ జర్నలిస్ట్ ఓరుగంటీ చెన్నకేశవరావును, వాసవి క్లబ్ మాచర్ల చెన్నకేశవ, వాసవి క్లబ్ లక్ష్మి చెన్నకేశవ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు భవనాసి రవితేజ, భవనారి సత్యనారాయణ, సభ్యులు మేడంనాగేశ్వరావు, తిరువీధుల వెంకట నాగేశ్వరావు, బత్తుల వీరబ్రహ్మం, చుండూరు సత్యనారాయణ, బచ్చు రాజ్ కుమార్, పందిరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Views: 16
Latest News
08 Feb 2026 21:23:48
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 8:మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 అండర్ 19 పోటీలో గెలుపొందిన యశస్విని ఘనంగా సన్మానించిన కూకట్పల్లి ఉమ్మడి...



Comment List