ప్రభాస్ బర్త్ డే.. చిన్ననాటి పిక్స్ షేర్ చేసిన సోదరి ప్రసీదా.

 ప్రభాస్ బర్త్ డే.. చిన్ననాటి పిక్స్ షేర్ చేసిన సోదరి ప్రసీదా.

ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 23:డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23న కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు, దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ బర్త్ డే విషెస్‌ ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ చెల్లెలు ప్రసీదా కూడా తన ప్రియమైన సోదరుడికి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఉన్న చనువును సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అన్నయ్యతో కలిసి దిగిన తన చిన్ననాటి పిక్స్ షేర్ చేశారు.ప్రభాస్ పెద్దనాన్న హీరో కృష్ణంరాజుకు నలుగురు కూతుళ్లు. వీరందరికీ ప్రభాస్ ఒక్కడే అన్నయ్య. అందుకే అన్నయ్య అంటే చెల్లెళ్లకి కూడా ఎంతో ప్రేమ. నలుగురు సిస్టర్స్‌లో ప్రసీదా సినీ ప్రొడ్యూసర్‌గా మారారు.అలాగే, ప్రభాస్ సినిమా ఈవెంట్లలోనూ పాల్గొంటుంది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు.నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో చిన్ననాటి ఫొటోలు షేర్ చేసి అన్నయ్యకు పుట్టిన రోజు విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అయ్యాయి.

 
 
Tags:
Views: 22

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం