అమెరికా అధ్యక్షుడు గా డ్రానోల్ ట్రాంప్ ఘన విజయం
ఇకపై అమెరికన్లకు స్వర్ణయుగమే: ట్రంప్
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 6: ఇకపై అమెరికన్లు స్వర్ణయుగం చూస్తారని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇలాంటి విజయాన్ని అమెరికా ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యా నించారు. ‘నా గెలుపు కోసం రిపబ్లికన్లు బాగా కష్టపడ్డారు. అమెరికాకు పూర్వవైభవం తీసుకొస్తా. అమెరికన్ల కష్టాలు తీరబోతున్నాయి. ఇంతటి ఘన విజయం అందించిన వారికి నాధన్యవాదాలు. ఇది అమెరికన్లు అందరూ గర్వించే సమయం' అని ఆయన పేర్కొన్నారు.
Tags:
Views: 37
Latest News
25 Sep 2025 08:14:58
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
Comment List