దుర్గి ప్రభుత్వ కార్యాలయాలలో రెప రెపలాడిన త్రివర్ణ జెండా

దుర్గి ప్రభుత్వ కార్యాలయాలలో రెప రెపలాడిన త్రివర్ణ జెండా

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జనవరి 26:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుర్గి మండలంలోని ప్రభుత్వ, ప్రవేట్,కార్యాలయాలలో వివిధ పాఠశాలల్లో ఆదివారం త్రివర్ణ జెండా రెప రెప లాడింది. తహసీల్దార్  కార్యలయంలో తహసీల్దార్ ఫణింద్ర కుమార్, యం పి డి ఓ కార్యాలయంలో యం పి డి ఓ శివప్రసాద్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై సుధీర్ కుమార్ ప్రవేట్ కార్యాలయాల్లో సంభందిత ప్రధానోపాధ్యాయులు  జెండాను పాఠశాలల్లో ఎగురవేసి గౌరవవందనం పొందారు. ఈ సందర్బంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలమే మనకుస్వాతంత్య్రం వచ్చిందన్నారు. డా. బి ఆర్. అంబెడ్కర్ భారతీయులు ఎట్లా స్వపరిపాలన ఎలా చేసుకోవాలో రాజ్యాంగంను రూపొందించి భారతరాజ్యాంగ నిర్మాతగా పేర్గంచారన్నారు 26జనవరి 1950నుండి ఈ రాజ్యాంగంను అమలు చేయాలని ఆమోదం పొందిన రోజునే గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే ) అంటారన్నారు. ఇప్పటికి 76 వ రిపబ్లిక్ డే గా మన పాలకులు జరుపుకోవడం మన అదృష్టం మన్నారు. ఈ కార్యక్రమంలో యంపి పి సునీత సాయి శంకర్ జడ్పిటిసి, ట్టిపల్లి యలమంద, సికటకంగోపాల్ఎ.పిఓ.వెంకటేశ్వర్లు, కార్యాలయాల  సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థులు, స్టేషన్ పోలీసులు పాల్గొన్నారు.l

Tags:
Views: 43

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత* *భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
నేను కేసీఆర్ మాదిరిగా విజయం సాధిస్తా..
తిరుపతిలో దొంగల బెడద..
పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.