రాయవరం గ్రామ విద్యార్థిని  శ్రీ విజయశ్రీ సాయి  తేజస్విని ప్రతిభ అవార్డుకు ఎంపిక

కలెక్టర్ గారి చేతుల మీదగా ప్రతిభ అవార్డుకు ఎంపిక.

రాయవరం గ్రామ విద్యార్థిని  శ్రీ విజయశ్రీ సాయి  తేజస్విని ప్రతిభ అవార్డుకు ఎంపిక

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జూన్ 06 :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డు సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని నారాయణ స్కూల్లో చదువుతున్న రాయవరం గ్రామ విద్యార్థిని నాగేండ్ల విజయశ్రీ సాయి తేజస్విని తండ్రి నాగిండ్ల వెంకటేశ్వర్లు తల్లి పిచ్చమ్మ , తేజస్విని పదో తరగతి ఉత్తీర్ణతలో 600 గాను 587 మార్కులు సాధించి ప్రతిభా అవార్డుకు కలెక్టర్ అనుమతితో ఎంపిక చేశారు మాచర్ల మండలం విద్యాశాఖ అధికారి అయినా అల్లి సురేష్ ఆధ్వర్యంలో నారాయణ హైస్కూల్లో విజయశ్రీ సాయి తేజస్విని నీ సన్మానించడం జరిగినది. ఈ సమావేశ అధ్యక్షులు ప్రిన్సిపాల్  పుల్లారెడ్డి , ఏజీ ఎం, లక్ష్మన రెడ్డి,వారి స్టాఫ్ మరియు రాయవరం గ్రామ నాయకులు కూని శెట్టి రామకృష్ణ , నాగేండ్ల దశరథ రాము , జగడాల శ్రీనివాసరావు, సర్పంచ్ పెండ్లి వెంకట కుమారీ, పాల్గొన్నారు . వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ అమ్మాయి మంచి చదువు చదువుతూ భవిష్యత్తులో ప్రతిభవంతురాలుగా ఎదగాలని ప్రజలకు తోడ్పడాలని కోరుచున్నాము.

Tags:
Views: 9

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
ఐ ఎన్ బి టైమ్స్ నాయుడుపేట ప్రతినిధి జూలై 01: తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో భాగంగా వైసీపీ అధినేత...
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత
మహా న్యూస్ కార్యాలయం పై దాడిని ఖండించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
హాఫ్ సారీ ఫంక్షన్ లో చిన్నారి యాషికను ఆశీర్వదించిన జనసేన పార్టీ నాయకులు : ప్రేమ కుమార్ దంపతులు.
జై కిసాన్ అగ్రికల్చర్ ప్రైవేట్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతేక పూజలు 
SSC సప్లిమెంటరీలో ఉత్తీర్ణులకు సీపెట్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికై అవకాశం
ఎప్పటికప్పుడు అభివృద్ధి పథకా స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నఎమ్మెల్యే.