సర్టిఫికెట్లు పోయినవి

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21: నా పేరు దాసరి కీర్తి భర్త పేరు ప్రకాష్ నా వయసు 23 సంవత్సరాలు,నివాసము మాచర్ల.నేను నా కుటుంబ సభ్యులతో కలిసి. 13/12/2025 తేదీనాడు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో నాగర్జునసాగర్ లోని సాగర్ మాత గుడికి మ్రొక్కుబడి తీర్చుకొను నిమిత్తము వెళ్ళుటకుగాను కొత్తపల్లి జంక్షన్ వద్ద ఆటో ఎక్కి నాగార్జునసాగర్ వెళ్లి,మేరీ మాత గుడి వద్ద దిగి,నా లగేజీ తీసుకుందామని చూసుకొనగా అందులో నా హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు.అంతట ఆటో మొత్తం వెతికినా హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు.ఆ బ్యాగ్ లో నా పదవ తరగతి మార్క్ లిస్ట్,ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ ఉన్నవి.అవి పోయినవి. వాటి వివరాలు పదవ తరగతి మార్క్ లిస్ట్ నెంబర్ QQ 223884 రోల్ నెంబర్ 1714124537,ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ నెంబర్ 7291995 రోల్ నెంబర్ 2006314603 నాకు ఎంతో విలువైన నా సర్టిఫికెట్లను మీకు దొరికినా, కనిపించిన ఎడల  క్రింద ఇచ్చిన  నెంబర్ల కు ఫోన్ చేసి తెలియపరచగలరని ప్రార్థిస్తున్నాను. 9010819676,9704352524.

Tags:
Views: 13