వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పిన్నెల్లి రమా

వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పిన్నెల్లి రమా

ఐ ఎన్ బి టైమ్స్, మాచర్ల ప్రతినిధి, డిసెంబర్ 21:

Ad
 వై.యస్.జగన్మోహనరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాచర్ల పట్టణంలోని బస్టాండ్ సెంటర్ లో గల దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పల్నాడు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి పిన్నెల్లి రమా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గంలోని వై.యస్.ఆర్.సి.పి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

 

Tags:
Views: 13