పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కోమటి వీరు

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కోమటి వీరు

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి  డిసెంబర్ 21 :ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచన మేరకు పల్నాడు జిల్లా,మాచర్ల పట్టణంలోని 24,25 వార్డులకి సంబంధించిన సచివాలయం పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోమటి వీరు పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు వైద్య సిబ్బంది, దొడ్డా చందు తదితరులు పాల్గొన్నారు.

Ad
 

Tags:
Views: 13