జాతీయ స్థాయి పవర్ లిఫ్ట్ పోటీల్లో తృతీయ స్థానం

జాతీయ స్థాయి పవర్ లిఫ్ట్ పోటీల్లో తృతీయ స్థానం

ఐ ఎన్ బి టైమ్స్ చందర్లపాడు ఫిబ్రవరి 8:పాతబెల్లంకొండవారిపాలెం గ్రామానికి చెందిన మేకల శ్రీను  కుమారుడు వెంకట సాయి ను మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు  ఘనంగా సత్కరించారు.నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మాజీ  శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు  పార్టీ నాయకుల సమక్షంలో చిరంజీవి వెంకట సాయి ని అభినందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభ ను గుర్తించి ప్రోత్సహం అందించాలని, మేకల శ్రీను  ప్రోత్సహం ద్వారా ఈరోజు వారి కుమారుడు జాతీయ స్థాయి లో రానించి యువత కు ఆదర్శం గా నిలిచారాని అన్నారు.ఈ కార్యక్రమం లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:
Views: 13

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
  ఐ ఎన్ బి టైమ్స్ విజయవాడ మార్చి 22:ప్రస్తుతం ఎల్‌పీజీ వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన
మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన