తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక

ఐ ఎన్ బి టైమ్స్ కోరుకొండ ప్రతినిధి మార్చి 3 : రాజానగరం నియోజవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జన్మదిన వేడుకను కోరుకొండ గ్రామంలోఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసేన అభిమానులు కూటమి నాయకులు భారీ ఎత్తున పాల్గొని పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుగుటలో సహకరించినారు. ముందుగా దాదాపు రెండు  సంవత్సరాలుగా ప్రజా సేవలో నియోజకవర్గ అభివృద్ధిలో ఎనలేని సేవలు అందిస్తు ప్రజలమన్నాలను పొందుతున్న బలరామకృష్ణకు పాలాభిషేకం చేసి ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు అందించడం జరిగింది ఇంత ఘనంగా పుట్టినరోజు వేడుకను జరుపుటలో తాటికొండ బుజ్జి తనదైన శైలిలో కృషి చేశారు ఎమ్మెల్యే అనుచరునిగా ప్రజల పక్షాన,ప్రజాసేవలో గ్రామ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం కృషి చేస్తున్నారు.

Tags:
Views: 4

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
ఐ ఎన్ బి టైమ్స్ కోరుకొండ ప్రతినిధి మార్చి 3 : రాజానగరం నియోజవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జన్మదిన వేడుకను కోరుకొండ గ్రామంలోఘనంగా నిర్వహించారు ఈ...
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన
మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన
పశువులు మన సాంప్రదాయంలో భాగం