2000 మంది విద్యార్థులతో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నీస్ వరల్డ్ రికార్డు కు ప్రయత్నం
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ సికింద్రాబాద్ ఫిబ్రవరి 2:సికింద్రాబాద్ లోని జోరాష్ట్రీన్ క్లబ్ నందు హెల్లెల్ మ్యూజిక్ పాఠశాల విద్యార్థులు గిన్నీస్ వరల్డ్ రికార్డు కు ప్రయత్నించారు. హల్లెల్ మ్యూజిక్ పాఠశాల డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆగష్టిన్ దండింగి గత నాలుగు సంవత్సరాలుగా ఉచితంగా కీబోర్డ్ నేర్పిస్తూ ప్రతిసంవత్సరం అనేక మంది విద్యార్థులను ఈరోజు పాఠశాల ద్వారా సంగీత వాయిద్య కారులుగా తీర్చిదిద్ధుతున్నారు. ఇప్పటివరకు దాదాపుగా 10వేల మందికి ఉచితంగా కీబోర్డ్ వాయిద్య కారులుగా మార్చారు. ఇందులోభాగంగా ఫిబ్రవరి 2వ తారీఖున ఈరోజు కార్యక్రమం లో పాల్గొని గత రికార్డును బద్ధలు కొట్టారు. ఈరోజు కార్యక్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు అద్జుడికేటర్స్ బిందు ప్రియాంక, ఆనంద్ రాజేంద్రన్, పాఠశాల ప్రిన్సిపాల్, పాఠశాల సిబ్బంది పాల్గొని విజయవంతం చేసారు..
Tags:
Views: 23
Latest News
22 Mar 2026 21:14:29
ఐ ఎన్ బి టైమ్స్ విజయవాడ మార్చి 22:ప్రస్తుతం ఎల్పీజీ వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని



Comment List