డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమం

డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమం

ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం మండలం ప్రతినిధి జూన్ 01:
ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు డిప్యూటీ పవన్ కళ్యాణ్ ,Mla  కన్నా  ఆదేశాలతో డీలర్ల ద్వారా రేషన్ ప్రారంభించినరు..
 ఈ కార్యక్రమం లో డీలర్ ధనలక్ష్మి తో పాటు నాయకులు  మాజీ సర్పంచ్ లు పులిబండ్ల సాంబశివరావు , జెట్టి కోటేశ్వరరావు 
.చొక్కా గాలయ్య , వార్డు నెంబర్ లు యామర్తి వెంకటరామయ్య , చొక్కా బుల్లబాయ్, జలపాటి సోమయ్య , గుడిమెట్ల సాంబయ్య , పులిబండ్ల అచ్చయ్య , దండే భాగ్యలరావు , చొక్కా రాంబాబు , జమ్ముల తిలక్ , లేబాకుల బ్రహ్మయ్య,తోట సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 14

Advertisement

Latest News

వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా
ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం మండలం ప్రతినిధి జూన్ 1: రాజుపాలెం మండలం పెద నెమలిపూరి  గ్రామంలో  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొని....
ప్రతిష్టాత్మకంగా రేషన్ సరుకుల పంపిణీ నిర్వహిస్తున్న రేషన్ డీలర్లు 
డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమం
బాలుడి మృతి కేసులో  ముగ్గురికి రిమాండ్
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం
తల్లంపాడు గ్రామంలో పిఎండిఎస్ సాగు చేసిన పొలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ - ఎస్ వెంకటేశ్వర్
నవజీవన్ ఆర్గనైజేషన్-సి.సి-ఎపిశాక్స్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో హెచ్.ఐ.వి,ఎయిడ్స్ పై అవగాహన