వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం మండలం ప్రతినిధి జూన్ 1:
రాజుపాలెం మండలం పెద నెమలిపూరి గ్రామంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొని. ప్రత్యేక పూజలు నిర్వహించిన. సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు.కన్నా లక్ష్మీనారాయణ ఈకార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Tags:
Views: 5
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Jun 2025 13:09:38
ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం మండలం ప్రతినిధి జూన్ 1: రాజుపాలెం మండలం పెద నెమలిపూరి గ్రామంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొని....
Comment List