విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న సమన్వయకర్త డాక్టర్ గజ్జల.

విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న సమన్వయకర్త డాక్టర్ గజ్జల.

ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం ప్రతినిధి ఆగస్టు 27.
రెంటపాళ్ళ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా కొర్లకుంట వెంకటేశ్వర్లు ఏర్పాటుచేసిన విగ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న. సత్తనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి వారి సతీమణి  డాక్టర్ ప్రియాంకఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాయపాటి పురుషోత్తమరావు కొర్లకుంట వెంకటేశ్వర్లు  కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 17