రాజుపాలెం మండలం కొండమోడు విరమ్మ కాలనీ చోరీ
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం ప్రతినిధి ఆగస్టు 27:
ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డ దుండగులు.
వీరమ్మ కాలనీలో అర్థరాత్రి గుత్తా రమేష్ అనే వెల్డింగ్ షాప్ అతని ఇంట్లో బంగారం నగదు దోచుకుని వెళ్లిన దుండగులు.పోలీసులకు ఫిర్యాదు చేసిన భాధితుడు.
Tags:
Views: 14
About The Author
Post Comment
Latest News
06 Jan 2026 15:30:56
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు



Comment List