విద్యా గణపతి అలంకరణలో గణనాథుడు

విద్యా గణపతి అలంకరణలో గణనాథుడు

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 02:
మాచర్ల పట్టణంలోని ఓల్డ్ టౌన్ లో చిన్న రామాలయం వీధిలో సీతారామ గణేష్ సేవ కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడు నకు ప్రతిరోజు ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. 7వ రోజు మంగళవారం ఘననాథుడు నకు విద్యా గణపతిగా అలంకరించారు.  విద్యాగణపతి ను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు కమిటీ నిర్వాహకులు ప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన డాన్స్ బేబీ డాన్స్ పోటీలు పోటా పోటీగా జరిగాయి.ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు ఓరుగంటి పురుషోత్తం, బత్తినపాటి వాసవి దత్, నాగరాజు, భార్గవ, చంద్రపట్లసాయి, లక్ష్మణ కుమార్, పులకా సాయి, ఓరుగంటి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Ad
 

Tags:
Views: 12