వర్గం
నేర వార్తలు
ఆంధ్రప్రదేశ్  నేర వార్తలు 

శిరిగిరిపాడు లో  పోలీసుల కార్డన్ సెర్చ్..

శిరిగిరిపాడు లో  పోలీసుల కార్డన్ సెర్చ్.. ఐఎన్ బి టైమ్స్, వెల్దుర్తి మండలం ప్రతినిధి మే :05 పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని శిరిగిరిపాడు గ్రామంలో ఇటీవల ఓకే సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాలు ఘర్షణ పడిన నేపథ్యంలో పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో భారీ ఎత్తున మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు....
Read More...
ఆంధ్రప్రదేశ్  నేర వార్తలు 

రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?

రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..? ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 :పచ్చని పల్లెల్లో ఇంకెంతకాలం రక్తపాతం సృష్టిస్తావు పిన్నెల్లి? అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. శనివారం మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో వైసిపి గుండాల దాడిలో గాయపడి, చికిత్స పొందుతున్న జమ్మలమడక గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులను ఆయన పరామర్శించారు. గ్రామాల్లో గత కొంతకాలంగా వైసీపీ...
Read More...
ఆంధ్రప్రదేశ్  నేర వార్తలు 

తిరుపతి జిల్లా లో బాలిక పై హత్యాచారం ఆ పై గర్భవతి ని చేసిన ఘోరమైన సంఘటన..... ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన....

తిరుపతి జిల్లా లో బాలిక పై హత్యాచారం ఆ పై గర్భవతి ని చేసిన ఘోరమైన సంఘటన..... ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన.... ఐ న్ బి టైమ్స్ సత్యవేడు 19ఏప్రిల్:సత్యవేడు నియోజకవర్గం లోని వరదయ్యపాళెం మండలానికి చెందిన మైనర్ బాలికను  ప్రేమ పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్పి నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకొని గర్భవతిని చేసి పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన యువకుడు..  వరదయ్యపాళెం మండలం గోవర్ధనపురం గిరిజన కాలనీ కి చెందిన యువకుడి...
Read More...
ఆంధ్రప్రదేశ్  నేర వార్తలు 

రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలు ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి మార్చి 05:పల్నాడు జిల్లా,రోడ్డు ప్రమాదంలో పలువురికి  గాయాలైన ఘటన కారంపూడి మండలం,  నరమలపాడు వద్ద బుధవారం ఉదయం చోటూచేసుకుంది. పూర్తి వివరాలోకి వెళ్తే.. కారంపూడి మండలం, మిరియాల గ్రామం నుండి నర్మలపాడు మిర్చి కొతకు వెళ్తున్న ట్రాక్టర్ ను  నరమలపాడు శివారులో..  అమరావతి నుండి ఇసుక లోడుతో...
Read More...
ఆంధ్రప్రదేశ్  నేర వార్తలు 

కడప జిల్లాలో దొంగ అరికట్టేల చర్యలు

కడప జిల్లాలో దొంగ అరికట్టేల చర్యలు   ఐ న్ బి టైమ్స్ మార్చి 01:పులివెందుల సబ్ డివిజన్ లో దొంగ తనాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పులివెందుల డిఎస్పీ మురళి నాయక్...వైర్ లెస్ సెక్యూరిటీ సిస్టం ద్వార దొంగతనాలు అరికట్టేలా చేయొచ్చు....పులివెందుల సబ్ డివిజన్ లో ఉన్న పలు స్టేషన్ ల పరిధిలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా కృషి...
Read More...
ఆంధ్రప్రదేశ్  నేర వార్తలు 

డెమో రైలు ఫుట్ బోర్డుపై నుండి జారీ వ్యక్తి మృతి.

డెమో రైలు ఫుట్ బోర్డుపై నుండి జారీ వ్యక్తి మృతి. ఐఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల జనవరి 19:మాచర్ల-విజయవాడ డెమో రైలు లో ప్రయాణిస్తున్న పాత పాలువాయి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి.ఏడు కొండలు అనే ప్రయాణికుడు ఫుట్ బోర్డ్ పై నుండి కాలు జారి రైలుక్రింద పడి చనిపోయిన సంఘటన ఆదివారం నాడు మండలకేంద్రమైన రెంటచింతల లో చోటుచేసుకుంది.డెమో రైలు ప్రయాణికులతో ఎప్పుడు కిక్కిరిసి...
Read More...
ఆంధ్రప్రదేశ్  నేర వార్తలు 

ఎస్.సి,ఎస్.టి అట్రాసిటీ కేసులపై డి.ఎస్.పి జగదీష్ ను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు 

ఎస్.సి,ఎస్.టి అట్రాసిటీ కేసులపై డి.ఎస్.పి జగదీష్ ను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు  ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 14:మహాజన నేత మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాలు మేరకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పలు ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీ కేసులు గురించి శనివారం నాడు గురజాల డి.ఎస్.పి జగదీష్ ను ఎమ్.ఆర్.పి.ఎస్,ఎమ్.ఎస్.పి మాచర్ల నియోజకవర్గ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి...
Read More...
ఆంధ్రప్రదేశ్  నేర వార్తలు 

మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సైకో హల్చల్

మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సైకో హల్చల్ ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి డిసెంబర్ 12:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం, మాచర్ల లో  పోలీస్ స్టేషన్ వద్ద సైకో హల్చల్ చేసాడు రెండు చేతులతో కర్రను పైకెత్తి ఏపీఎస్పీ కానిస్టేబుల్ వెంట పడిన  సైకో.భయంతో టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు పరుగులు తీసిన...
Read More...
ఆంధ్రప్రదేశ్  నేర వార్తలు 

లారీ బైక్ ఢీ మృతి చెందిన టిడిపి మాజీ కౌన్సిలర్

లారీ బైక్ ఢీ మృతి చెందిన టిడిపి మాజీ కౌన్సిలర్ ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం ప్రతినిధి డిసెంబర్ 1 :రాజుపాలెం మండలం కొండమోడు సమీపమున లారీ, బైక్ ఆక్సిడెంట్ జరిగినది, తీవ్రగాయాలైన వ్యక్తి ఆసుపత్రి తీసుకుని వెళ్తున్న దారి మధ్యలో మరణించారు అని సమాచారం లెనిన్ నగర్ టిడిపి మాజీ కౌన్సిలర్ చిలక చిన్న రాజుపాలెం ఎస్సై గారు కేసు నమోదు చేసి...
Read More...
అంతర్జాతీయ  నేర వార్తలు 

వైజాగ్ లో అర్ధరాత్రి యాసిడ్ కలకలం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై యాసిడ్ దాడి...

వైజాగ్ లో అర్ధరాత్రి యాసిడ్ కలకలం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై యాసిడ్ దాడి...   ఐ ఎన్ బి న్యూస్ వైజాగ్ నవంబర్ 30 :ఆర్టీసీ బస్సులో తమ గమ్యస్థానాలకు వెళ్తున్న మహిళలపై అనూహ్యంగా దూసుకొచ్చిన ఓ దుండగుడు యాసిడ్‌ విసిరాడు. ఆ వెంటనే బస్సులో నుంచి దూకి పరారయ్యాడు.ఏం జరిగిందో తెలిసేలోపు యాసిడ్‌ దాడితో తీవ్ర గాయాలపాలయ్యారు. యాసిడ్‌ మంటలకు తాళలేక కేకలు వేయడంతో వెంటనే స్థానికులు స్పందించి వారిని...
Read More...
ఆంధ్రప్రదేశ్  నేర వార్తలు 

ఏసు రాజు ను వేధిస్తున్న అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి : అశోక్ సింహ యాదవ్

ఏసు రాజు ను వేధిస్తున్న అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి : అశోక్ సింహ యాదవ్ ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 27 :గ్రామ సచివాలయ సర్వేయర్ ఏసు రాజు పై వేధింపులకు గురిచేస్తున్న తాళ్లపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ పై తగిన చర్యలు తీసుకోవాలి.  పట్టణంలోని స్థానిక యాదవ్ సంఘ కార్యాలయంలో యాదవ్ ఉత్తాన్ సమితి భారత్  ఏపీ సంఘ జిల్లా అధ్యక్షులు మున్నా అశోక్...
Read More...
ఆంధ్రప్రదేశ్  నేర వార్తలు 

గ్రామాలలో వదలనంటున్న బెల్ట్ షాపు భూతం

గ్రామాలలో వదలనంటున్న బెల్ట్ షాపు భూతం ఐ ఎన్ బి టైమ్స్ బెల్లంకొండ ప్రతినిధి నవంబర్ 23 :ఆంధ్రరాష్ట్రంలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మన సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం బెల్ట్ షాపులు భూతం వదలడం లేదు. బెల్లంకొండ మండలంలో రెండు మద్యం షాపులను నూతనంగా ప్రారంభించారు. మండలంలో...
Read More...