ఘనంగా దుర్గమ్మ పండగ
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ నారాయణఖేడ్ జూలై 14::సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని జూకల్ గ్రామంలో ఆషాడ మాసం పురస్కరించుకొని దుర్గమ్మ పండగ ను బోనాలను ఆడ పడుచులు చిన్న పెద్ద తరతమ్యం లేకుండా సామూహికంగా ప్రతి ఒక్కరు దీపాలతో ఊరేగింపుగా ఆలయంవరకు వచ్చి చుట్టూ ప్రదక్షిణలు వేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు కార్యక్రమం లో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు
Tags:
Views: 6
Latest News
25 Sep 2025 08:14:58
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
Comment List