అనకాపల్లి: ఈనెల 11 నుంచి అందుబాటులో స్టేజ్-2 దరఖాస్తు
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ నవంబర్ 08:ట్రైనీ కానిస్టేబుల్ పోలీస్ నియామక ప్రక్రియలో రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్, ఎఫిషియెన్సీ పరీక్షలు 2024 డిసెంబర్ చివరివారంలో జరుగుతాయని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. దీనికి సంబంధించి స్టేజ్-2 దరఖాస్తు ఫారమ్స్ నింపనివారి కోసం SLPRB వెబ్‌సైట్‌లో ఈనెల 11 నుంచి 21 వరకు దరఖాస్తు అందుబాటులో ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Tags:
Views: 19
Latest News
06 Jul 2025 22:16:33
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
Comment List