వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో వికసిత భారత్ సంకల్ప సభకు తరలి వెళ్లిన బిజెపి నాయకులు, కార్యకర్తలు

వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో వికసిత భారత్ సంకల్ప సభకు తరలి వెళ్లిన బిజెపి నాయకులు, కార్యకర్తలు

ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 22:కూకట్ పల్లీ నియోజకవర్గం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు  ఆధ్వర్యంలో బిజెపి నాయకులు - కార్యకర్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, పలు కాలనీలా సంక్షేమ సంఘ సభ్యులు, యువమోర్చా నాయకులు, మహిళా మోర్చా నాయకులు, కుల సంఘాల నాయకులు తదితరులు సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్ నందు నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభకు బస్సుల్లో బయలుదేరి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వడ్డేపల్లి రాజేశ్వరరావు  నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కలిసి సభలో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించి సభలో పాల్గొని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్   ఏడాది కాలం ఎంపీగా పూర్తయినందున వారికి శుభాకాంక్షలు రాజేశ్వరరావు  తెలియజేశారు.

Tags:
Views: 3

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత