మూసాపేట్ ప్రభుత్వ పాఠశాల భవనంలో అదనపు అంతస్తు నిర్మించాలని కలెక్టర్ కి వినతి..
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 19:మూసాపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలురు) భవనంలో అదనపు అంతస్తు నిర్మించాలని కోరుతూ కూకట్ పల్లి ఎమ్మెల్యే *మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్* మేడ్చల్ జిల్లా కలెక్టర్ *మను చౌదరి* ని కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులు ఇరుకు గదుల్లో విధ్యనభ్యసిస్తున్నారని, గత మూడు సంవత్సరాలుగా పలుమార్లు ఈ విషయం పై వినతిపత్రం సమర్పించినా ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.విద్యార్థుల ప్రయోజనం దృష్ట్యా సమస్యను పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత త్వరగా అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టాలని విన్నవించారు.
Tags:
Views: 5
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Jul 2025 22:16:33
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
Comment List