రాజీవ్ గాంధీ నగర్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మ మరియు నల్లపోచమ్మ

యంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు.

రాజీవ్ గాంధీ నగర్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మ మరియు నల్లపోచమ్మ

ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 8:కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోనీ రాజీవ్ గాంధీ నగర్ లో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్న  రేణుక ఎల్లమ్మ, మరియు నల్లపోచమ్మ దేవాలయ యంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో వడ్డేపల్లి రాజేశ్వరరావు  ఆలయకమిటి సభ్యుల ఆహ్వానం మేరకు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు, అక్కడ విచ్చేసినటువంటి భక్తులందరూ గంగాభిషేకాలు, హోమాలు, విభిన్న దేవతారాధనలు భక్తి శ్రద్ధాలతో ప్రత్యేకంగా నిర్వహించరూ,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వడ్డేపల్లి రాజేశ్వరరావు కి ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు తదనంతరం గణంగాసన్మానించి ఆలయ అర్చకులు వేదాశీర్వచనాము ప్రసాదించారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నీ భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 12

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత