పల్లా సింహాచలం మృతికి జూలకంటి సంతాపం
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జూన్ 07 :తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే సింహాచలం (93) మృతి పట్ల మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి శనివారం దుర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థించి, సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అలానే నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు పల్లా సింహాచలం మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
Tags:
Views: 2
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Jul 2025 22:10:50
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జులై 06 :పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, రెంటచింతల మండలంలోని మంచికల్లు గ్రామానికి మూడు కిలోమీటర్లు సమీపమున ఒకవైపు...
Comment List