ఎప్పటికప్పుడు అభివృద్ధి పథకా స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నఎమ్మెల్యే.
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి జూన్: 27. వెల్దుర్తి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని, మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, అందుతున్న సంక్షేమంపై సమీక్షించిన మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మరియు ప్రభుత్వ అధికారులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Tags:
Views: 13
Latest News
06 Jul 2025 22:16:33
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
Comment List