జనసేన పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గ క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డ్ ల పంపిణీ :
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 7:కూకట్ పల్లి నియోజకవర్గం లో జనసేన పార్టీ సభ్యత్వము నమోదు చేయించిన వాలంటరీలకు జన సైనికులకు , వీర మహిళలకు క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డులను (08.06.2025) ఆదివారం ఉదయం 9.00 గంటలకు మన *కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్* చేతుల మీదుగా అందజేయబడును.
కావున క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటరీలు మరియు జన సైనికులు వీర మహిళలు తప్పనిసరిగా రావలసిందిగా కోరుచున్నాము.
ప్రదేశము : కూకట్పల్లి జనసేనపార్టీ ఆఫీస్
KPHB colony
5th phase, HIG - 153
Near D-mart
సమయం: ఉదయం 9.00 గ
Tags:
Views: 4
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Jul 2025 22:16:33
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
Comment List