మూడు నెలలకు ఒకేసారి సరిపడా సన్న బియ్యం పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 8:ఈ పంపిణీ కార్యక్రమం ఈనెల 15వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని లబ్ధిదారులు భావించి కంగారు పడుతున్నారు కానీ ఈ మూడు నెలల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు ఇట్టి విషయాన్ని రేషన్ కార్డు దారులు గమనించాలని డీఎస్ఓ ఆ ప్రకటనలో తెలిపారు
Tags:
Views: 4
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Jul 2025 08:22:59
ఐ ఎన్ బి టైమ్స్ నాయుడుపేట ప్రతినిధి జూలై 01: తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో భాగంగా వైసీపీ అధినేత...
Comment List