జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 29:జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలతో సేవే లక్ష్యంగా వందలాది పవన్ కళ్యాణ్ అభిమానులతో ఏర్పడిన జనసేవాదళ్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా కి చెందిన అనిల్ కుమార్ కి హార్ట్ ఆపరేషన్ నిమిత్తం *కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్తుల చేతుల మీదుగా పేషెంట్ అనిల్ కి (యశోద హాస్పిటల్ - హైటెక్ సిటీ) లో జనసేవాదళ్ గ్రూపు నుండి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు సలాది శంకర్, కలిగినీడి ప్రసాద్, తుట్టుపు లోవరాజు, సుంకర సాయి, మెండా వెంకట్, కాకులపాటిసుబ్రహ్మణ్యం, పులగం సుబ్బు పాల్గొనడం జరిగింది.
Tags:
Views: 8
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Jul 2025 22:16:33
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
Comment List