తమ్మారావు పేట యూత్ వారి ఆధ్వర్యంలో ఘనంగా తాటికొండ బుజ్జి జన్మదిన వేడుక
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ జూన్ 16:రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామం జనసేన నాయకుడు గ్రామ పంచాయతీ 8 వార్డు సభ్యుడు తాటికొండ బుజ్జి యొక్క జన్మదినం పురస్కరించుకొని స్థానిక తమ్మారావు పేట లో ఘనంగా పుట్టినరోజు జరుపుకోవడం స్థానికులు ఎంతో ఆనందాన్నితెలియచేశారు.ఈకార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, గ్రామపెద్దలు కూటమి నాయకులు పాల్గొన్నారు. గ్రామస్థులు మాటాడుతూ కూటమి ద్వారా ప్రజలకు తాటికొండ బుజ్జి సూపరిచిత వ్యక్తి... గ్రామ స్థాయి లో జనసేన బలమైన పార్టీ గాఉండడానికి.. ఎనలేని కృషి చేస్తూ ప్రజలకు చేరువా లో అందరకి అదుబాటు లో ఉంటూ యం ల్ ఏ బత్తుల బలరామ కృష్ణ అనుచరుడు గా ప్రజ సేవకుని గా... ప్రజలుకు చేరువు గా ఉంటూ ప్రజా మన్నలను పొందుతున్నరు..తాటికొండ బుజ్జి..ని ఏదన్నా... మంచి పదవిలో చూడాలని ప్రజలు ఆకక్షిస్తున్నారు..తద్వారా ప్రజా సేవలోఇంకా వర్ధిల్లాలి అని... ఇలాంటి పుట్టినరోజు లు మరెన్నో చేసుకోవాలిఅని....ప్రజలుకోరుకుంటూకార్యక్రమనిఘనంగాజరుపుకున్నారు.
Comment List