హాఫ్ సారీ ఫంక్షన్ లో చిన్నారి యాషికను ఆశీర్వదించిన జనసేన పార్టీ నాయకులు : ప్రేమ కుమార్ దంపతులు.
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 29:కూకట్ పల్లి నియోజకవర్గం కెపిహెచ్బి కాలనీలో లోద మెరీడియన్ క్లబ్ హౌస్ లో జరిగిన పోలేబోయిన శ్రీనివాస్, పోలేబోయిన సలుజా ల కుమార్తె యాషిక ఆఫ్ సారీ ఫంక్షన్ కు కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ దంపతుల విచ్చేసి చిన్నారి యాషికని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు , వీర మహిళలు పాల్గొన్నారు.
Tags:
Views: 5
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Jul 2025 22:16:33
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
Comment List