కె  పీ హెచ్ బి ఈద్గా లో  ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మైనారిటీ అధ్యక్షుడు గౌసుద్దీన్ ప్రత్యేక ప్రార్థనలు

కె  పీ హెచ్ బి ఈద్గా లో  ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మైనారిటీ అధ్యక్షుడు గౌసుద్దీన్ ప్రత్యేక ప్రార్థనలు

ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, జూన్ 7:బక్రీద్ పండుగ అంటే త్యాగానికి, నమ్మకానికి, భక్తికి ప్రతీక.
ఈ పవిత్ర దినం మానవ జీవితంలో విశ్వాసం ఎంత గొప్పదో, దైవం కోసం మనం చేసే త్యాగం ఎంత విలువైనదో గుర్తు చేస్తుంది. ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్సలాం) చేసిన త్యాగానికి గుర్తుగా చేసుకునే పండుగను అని ఈద్‌-ఉల్-అజ్హా మనందరినీ:
 ప్రేమ, క్షమ, దయతో ఉండమని,పేదల పట్ల దయ చూపమని,సమాజంలో ఒక్కరిని కాదూ అందరిని భాగస్వాముల్ని చేయమని,నిస్వార్థంగా దైవానికి అర్పించదలచిన మనస్సు కలిగినవాళ్లం కావాలని నేర్పిస్తుంది.

Tags:
Views: 1

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత