తిరుపతి డిప్యూటీ డిఇఓ గా బాధ్యతలు చేపట్టి కలెక్టర్ ను కలిసిన ఇందిరా దేవి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ తిరుపతి ప్రతినిధి, ఆగస్టు 14:
తిరుపతి జిల్లా విద్యా శాఖలో డిప్యూటీ డిఇఓ గా జి రమాదేవి గురువారం విద్యాశాఖ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ను గౌరవప్రదంగా కలిసి పుష్పగుచ్చం అందించి తన గౌరవాన్ని చాటుకున్నారు.
Tags:
Views: 8
Latest News
30 Oct 2025 22:13:10
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్...



Comment List