ఉచితంగా 3000 ల మట్టి గణపతుల విగ్రహాల పంపిణి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దాచేపల్లి ప్రతినిధి ఆగస్టు 27: దాచేపల్లి నగరపంచాయితీ కారంపూడి రోడ్డు ఎదురుగా ఉచితంగా మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.పర్యావరణ పరిరక్షణ నిమిత్తం హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచితముగా మట్టి గణపతులవిగ్రహాలపంపిణికార్యక్రమంచేపట్టినారు.దాచేపల్లికారంపూడిరోడ్డువద్దవిజయవంతముగాజరిగినది ,ఈకార్యక్రమంలోహరిదాసు.బాలు,పాముల.కిషోర్ మాశెట్టి.సాత్విక్,దేవరశెట్టి.నరసింహారావు,కోటారి.సురేష్ తిరుమలవరపు.సైదారావు , బాడీస.శ్రీనివాసరావు,
మువ్వల వెంకట మనోజ్,
హిందూ దేవాలయాల పరిరక్షణ సమితిరాష్ట్రసహాకార్యదర్శిపాల్గొన్నారు.ఈకార్యక్రమాన్నివిజయవ తంచేశారు.
Tags:
Views: 23
Latest News
30 Oct 2025 22:13:10
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్...



Comment List