మాచర్ల జనసేన పార్టీ కార్యాలయంలో జరగబోవు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
By M.Suresh
On
ఐఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఆగష్టు 14: ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణం లోని జనసేన పార్టీ ఆఫీస్ పై ఉదయం 10 గం.లకు జాతీయ పతాకము ఎగురు వేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి నక్షత్రపు ప్రసాదరావు కోరడమైనది.
Tags:
Views: 4
Latest News
25 Sep 2025 08:14:58
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
Comment List