సీఎం సహాయ నిధి పేదల పాలిట సంజీవిని - ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

సీఎం సహాయ నిధి పేదల పాలిట సంజీవిని - ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

ఐఎన్ బి టైమ్స్, కారంపూడి ప్రతినిధి, ఆగష్టు 17;సీఎం సహాయ నిధిని పేదల పాలిట సంజీవని అని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. ఆదివారం మాచర్ల పట్టణం లోని మార్కెట్ యార్డ్ లో ట్రాక్టర్ ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో నియోజకవర్గంలోని  కారంపూడి గ్రామానికి చెందిన నాగేటి రాంబాబు అనే లబ్దిదారునికి సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన రూ. 45,000 వేల నగదు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. నిరుపేదల వైద్య ఖర్చుల నిమిత్తం ఆపన్న అస్తంలా ఉన్న సహాయ నిధిని ఆపదలో ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో కారంపూడి టౌన్ మాజీ అధ్యక్షులు కటికల బాలకృష్ణ , తండా మస్తాన్ , సాగిన బోయిన నాగరాజు, తోకల శ్రీనివాసరావు, నాగేటి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 1

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం